Jogi Ramesh | ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత జోగి రమేశ్.. భద్రత కల్పించాలని పిటిషన్
Jogi Ramesh | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంపై టీడీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో భద్రత కల్పించాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Jogi Ramesh | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని తన నివాసంపై టీడీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో భద్రత కల్పించాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం కాసేపట్లో విచారణ చేపట్టనుంది.
మరోవైపు జోగి రమేశ్ కుమారుడు జోగి రోహిత్ కుమార్ కూడా ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ నివాసంపై దాడి జరిగే అవకాశం ఉందని, ముందుగానే పోలీసులకు సమాచారం అందించినా వారు స్పందించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇంటిపైకి గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేశారని.. ఆ సమయంలో పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్ప అడ్డుకోలేదని ఆరోపించారు. దాడి ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆధారాలతో సహా సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు, తమ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

