APSRTC | ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు జేఏసీ పిలుపు
APSRTC | ఆర్టీసీ బస్సుల( APSRTC ) ప్రైవేటీకరణ ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ ( JAC ) నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల( APSRTC ) ప్రైవేటీకరణ ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ ( JAC ) నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. జూలై రెండవ వారం నుంచి నెలాంతరం వరకు దశలవారీగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. విద్యుత్ బస్సుల పేరిట ప్రైవేట్ ఆపరేటర్లకు అవకావం ఇవ్వడం సరికాదని జేఏసీ కన్వీనర్లు శ్రీనివాసరావు, దామోదరరావు వెల్లడించారు.
ఆర్టీసీని పరిరక్షించాలంటూ జులై 7,8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, 9 నుంచి 18వ తేదీవరకు ప్రజా ప్రతినిధుల మద్దతు కోరే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
19 నుంచి 26 వరకు ఏపీ సీఎంకు ఉద్యోగుల ఆవేదన తెలియజేస్తూ వినతిపత్రాలపై సంతకాల సేకరణ, 27న ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని అన్ని జిల్లాలు, డిపోల యూనియన్ నాయకులకు సూచించారు. 30న విజయవాడలో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించి తదుపరి భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుంటామని జేఏసీ నాయకులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

