TTD-SVIMS | టీటీడీ స్విమ్స్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు : భూమన ఆరోపణ
TTD-SVIMS | టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీ జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు.
అమరావతి : టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి ( SVIMS ) లో ఉద్యోగాల భర్తీ జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ( Karunakar reddy ) డిమాండ్ చేశారు. 303 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిబంధనలను పాతరేసారని, పారదర్శకత కోల్పోయిందని శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆరోపించారు. ముందే ఎంపిక చేసిన అభ్యర్థుల కోసమే నోటిఫికేషన్ రూపొందించారని, ప్రశ్నాపత్రాల రూపకల్పనలో పక్షపాతం జరిగిందని విమర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబు బంధువు ఆదిశేషయ్య స్విమ్స్‌లో చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయని వివరించారు. ఏపీపీఎస్సీ లేదా, స్వతంత్ర సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించలేదని అన్నారు. పారా మెడికల్, నాన్ పారామెడికల్ పోస్టుల భర్తీ విషయంలో ప్రముఖ ఎయిమ్స్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల ద్వారా సిలబస్ ప్రశ్నాపత్రాలు రూపొందించాల్సింది ఉండగా సొంతగా కమిటీగా ఏర్పడి ప్రశ్నలు తయారు చేసుకున్నారని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

