Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
Terrific Incident | విజయవాడలో ఘోర ప్రమాదం జరిగింది. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనమయ్యారు .
అమరావతి : విజయవాడలో ఘోర ప్రమాదం (Terrific Incident ) జరిగింది. ఈవీ కారు ( EV car ) లో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనమయ్యారు ( Burnt alive) . నంబూరులో ఒక ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా సోమవారం సాయంత్రం విజయవాడ బైపాస్‌లో ఈవీ కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు నున్న, నంబూరువాసులుగా గుర్తించారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయంత్నం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Amaravati
- burnt alive
- EV Car
- fire
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

