EC Notice | పవన్‌కల్యాణ్‌కు ఈసీ నోటీసులు.. 48 గంటల్లో వివరణకు ఆదేశాలు
EC Notice | జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఎన్నికల కమిషన్ బుధవారం నోటీసులు ఇచ్చింది.
అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కు ఎన్నికల కమిషన్ (Election Commission) బుధవారం నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 6న సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ నోటీసులు(Notice) ఇచ్చింది. జగన్ స్కాం స్టార్, ల్యాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ స్పందించి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్‌కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

