Kakinada | రోడ్డు ప్రమాదంలో ఐదుకు చేరిన ఉపాధి కూలీల మృతుల సంఖ్య
Kakinada | ఏపీలోని కాకినాడలో జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ అరుణ కుమారి అనే మహిళ కూలీ ఆదివారం మృతి చెందింది.
అమరావతి : ఏపీలోని కాకినాడ ( Kakinada ) లో జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం( Road Accident) లో నలుగురు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ అరుణ కుమారి( Aruna Kumari ) అనే మహిళ కూలీ ఆదివారం మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతున్న ఉపాధి కూలీలను ఓ టిప్పర్ వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మృతులను వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి(35), చిట్టెమ్మ (45), చెల్లూరి అన్నవరం(45)గా గుర్తించారు. గాయపడిన వారిలో మరో మహిళ పాలిక నాగమణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- death toll
- Kakinada
- laborers
- rises
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

