ప్రజ్ఞానంద ఓటమి
అమెరికాలో జరుగుతున్న సింక్ఫీల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందకు తొలి ఓటమి ఎదురైంది. తొలి గేమ్‌ను డ్రా చేసుకుని రెండో పోరులో గెలిచిన అతడు.. గురువారం జరిగిన మూడో రౌండ్లో జర్మనీ జీఎం విన్సెంట్ కీమర్ చేతిలో ఓడిపోయాడు.
సెయింట్ లూయిస్ (యూఎస్ఏ) : అమెరికాలో జరుగుతున్న సింక్ఫీల్డ్ కప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందకు తొలి ఓటమి ఎదురైంది. తొలి గేమ్‌ను డ్రా చేసుకుని రెండో పోరులో గెలిచిన అతడు.. గురువారం జరిగిన మూడో రౌండ్లో జర్మనీ జీఎం విన్సెంట్ కీమర్ చేతిలో ఓడిపోయాడు.
51 ఎత్తుల్లో ముగిసిన గేమ్‌లో ఓడిన ప్రజ్ఞానంద.. మూడు రౌండ్లు ముగిసేసరికి 1.5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయాడు. అమెరికా జీఎం వెస్లీ (2.5 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

