ఏపీలో రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. వీటికి మినహాయింపు
వీటికి మినహాయింపు | రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఉదయం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

అమరరావతి : రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఉదయం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
ఈ క్రమంలో కర్ఫ్యూ నుంచి పలు సేవలకు ప్రభుత్వం మినహాయింపు నిచ్చింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు టెలికామ్, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ అవుట్లెట్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపు నిచ్చింది.
విమాన, రైల్వే ప్రయాణికులు విధిగా టికెట్లు చూపించాలని ఆదేశించింది. సరిహద్దులో రేపటి నుంచి పబ్లిక్ వాహనాలపైనా ఏపీ సర్కార్ ఆంక్షలు విధించింది.
అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్ పోర్ట్ వాహనాల మినహాయించి ఇతర ఏ వాహనాలకు రాష్ట్రంలోకి అనుమతి లేదని స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

