CEO | రూ.47.5 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం : సీఈవో
CEO | ఏపీలో జరుగబోయే ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 47.5 కోట్ల విలువైన నగదు మద్యం , బంగారం, వెండిని స్వాధీనం చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
అమరావతి : ఏపీలో జరుగబోయే ఎన్నికల (Election) సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 47.5 కోట్ల విలువైన నగదు (Cash), మద్యం (Liquor), బంగారం, వెండిని స్వాధీనం చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ (Mukesh kumar meena) మీనా వెల్లడించారు. 5.13 లక్షల లీటర్ల మద్యం, డ్రగ్స్ పట్టుబడిందని వివరించారు. వీటికి సంబంధించి 4337 కేసులు, కోడ్ ఉల్లంఘటనకు సంబంధించి 247 కేసులు నమోదు చేశామన్నారు.
8,681 లైసెన్స్ కలిగిన ఆయుధాలను ఆయా పోలీస్స్టేషన్లో జమ చేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను, వినతులను ప్రతిరోజూ సాయంత్రం 4-5 గంటల మధ్య స్వీకరిస్తామని అన్నారు. రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

