తిరుమలలో 3 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల : తిరుమలలో మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. భక్తుల రద్దీ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని, రానున్న నాలుగైదు రోజుల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా బ్రేక్ దర్శనాలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నామని, ఆ భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

