ఏపీ దేవాదాయ శాఖ మంత్రికి చేదు అనుభవం..
Endowment minister|ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఇవాళ చేదు అనుభవం ఎదురయ్యింది .
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఇవాళ చేదు అనుభవం ఎదురయ్యింది . మంత్రి రాక సందర్భంగా క్యూలో నిలుచున్న భక్తులను గంటల తరబడి నిలిపివేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పూజలు చేసి వెళ్తుండగా మినిస్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఆలయ అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. మంత్రి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి భక్తుల వద్దకు వచ్చి సర్ధి చెప్పి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

