TTD | వచ్చే నెల13న ముగియనున్న సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం..

తిరుమల:తిరుమలలో జరుగుతున్న భగవద్గీత ప్రవచనం 2022, జనవరి 13వ తేదీన ముగియనుంది. అదేరోజున సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నారు. భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం నిర్వహిస్తున్నారు. 16 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది.
జనవరి 13న సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానున్నది. భగవద్గీతలోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలను నిరంతరాయంగా పారాయణం చేస్తారు. ఆ తరువాత ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

