Arogyasree services | ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు.. మరోసారి చర్చలు విఫలం
Arogyasree services | పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలను నిలిపివేశారు.
అమరావతి : పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య సేవలను(Medical Services) నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ సేవల ద్వారా రావాల్సిన దాదాపు 15వందల కోట్ల రూపాయల బకాయి (Pending Bills) లున్నాయని వాటిని చెల్లించాలని ఆసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి ఇదివరకే నోటీసులు అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తమ సేవలను నిలిపివేయడంతో రోగులు ఇబ్బుందులు ఎదుర్కొన్నారు.
బుధవారం రూ.500 కోట్లను చెల్లిస్తామని చెప్పి రూ. 203 కోట్లు విడుదల చేసినా ఇంతవరకు తమ అకౌంట్లలో జమ కాలేదని అసోసియేషన్ ప్రతినిధులు వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ ఆరోపించారు. గతేడాది ఆగస్టు నుంచి బకాయిపడిన రూ.1,500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో ఉన్న వారికి మాత్రం వైద్య సేవలు కొనసాగిస్తామన్నారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కూడా ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

