Kakinada | కాకినాడలో దారుణం.. కానిస్టేబుల్ గొంతుకోసి చంపేసిన దుండగులు
Kakinada | ఏపీలోని కాకినాడలో దారుణం జరిగింది. గాంధనగర్ సమీపంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు(46)ను దుండగులు గొంతు కోసి హతమార్చారు.
Kakinada | ఏపీలోని కాకినాడలో దారుణం జరిగింది. గాంధనగర్ సమీపంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు(46)ను దుండగులు గొంతు కోసి హతమార్చారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీఎస్పీ విభాగంలో నాగేశ్వరరావు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో పాల్గొనేందుకు అర్ధరాత్రి సమయంలో గాంధీనగర్ నుంచి నడచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడ మాటు వేసిన పలువురు దుండగులు ఒక్కసారిగా నాగేశ్వరరావుపై విరుచుకుపడ్డారు. పదునైన కత్తితో అతని కొంతు కోసి క్రూరంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న నాగేశ్వరరావును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నాగేశ్వరరావుకు ఎవరితోనైనా పాతకక్షలు ఉన్నాయా? విధి నిర్వహణలో ఎవరినైనా ఎదిరించినందుకు దాడి చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

