గురువారం 04 మార్చి 2021
Andhrapradesh-news - Dec 17, 2020 , 18:34:28

ఏపీ తీరును తప్పుబట్టిన కేంద్రం

ఏపీ తీరును తప్పుబట్టిన కేంద్రం

అమరావతి : రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌(సమగ్ర ప్రాజెక్టు నివేదిక) విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్రం తప్పుబట్టింది. డీపీఆర్‌లో ప్రాథమిక అంశాలు లేవని కేంద్ర జల్‌శక్తిశాఖ పేర్కొంది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు డీపీఆర్‌ రూపొందించాలని సూచించింది. డీపీఆర్‌ ఇచ్చే విధానంలోనూ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు పాటించాలంది.

VIDEOS

logo