AP News | రైల్వేస్టేషన్లో పాములు.. ప్రయాణికులు బెంబేలు..!
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో పాముల సంచారం కలకలం రేపింది. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయం, ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు వేచి ఉండే గదిలో పాములు సంచరిస్తున్నాయి. దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సమీపంలోని తుప్పలు, చెట్ల వద్ద ఉన్న పుట్టల్లోంచి పాములు బయటకు వస్తున్నాయి.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో పాముల సంచారం కలకలం రేపింది. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయం, ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు వేచి ఉండే గదిలో పాములు సంచరిస్తున్నాయి. దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సమీపంలోని తుప్పలు, చెట్ల వద్ద ఉన్న పుట్టల్లోంచి పాములు బయటకు వస్తున్నాయి.
రైల్వేస్టేషన్‌లోకి వచ్చిన పాములను చూసి ప్రయాణికులు కేకలు వేయడంతో సిబ్బంది కొన్నింటిని పట్టుకున్నారు. స్టేషన్ ప్రాంగణంలో పాత భవనాలు, దశాబ్దాల నాటి అనేక చెట్లు ఉన్నాయని, వాటిలో పాములు స్థావరం ఏర్పాటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. కాగా విషసర్పాలు రైల్వేస్టేషన్ లోపలికి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

