Kurnool Road Accident | కర్నూలు రోడ్డు ప్రమాదంపై ఏపీ మంత్రుల దిగ్భ్రాంతి
కర్నూలు రోడ్డు ప్రమాదంపై ఏపీ మంత్రులు భరత్, జనార్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి : కర్నూలు రోడ్డు ప్రమాదంపై ఏపీ మంత్రులు భరత్, జనార్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి మంత్రాలయం వస్తూ ఎనిమిది మంది మృతి చెందడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశారు. కాగా, ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బొలెరో, లారీ ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషాదకర సంఘటన కర్నూలు(Kurnool) జిల్లాలోని మంత్రాలయం మండలం చిలకడోన వద్ద జరిగింది. మృతులు కర్నాటకలోని చిక్మంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.
కర్నాటక నుంచి మంత్రాలయం దైవ దర్శనానికి వస్తుండగా ప్రమాదం జరగింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచరమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్ట్ నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ బాలిక ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

