TTD | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేలా ముందస్తు బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తున్నది. టీటీడీలో వాట్సాప్ ద్వారా ద ర్శనం బుకింగ్ సేవలను ప్రారంభించి, తర్వా త అన్ని ఆలయాల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచిస్తున్నది.
శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.