AP News | తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు!
AP News | తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. టూరిజం ఎండీగా ఆమ్రపాలిని నియమించింది. అలాగే టూరిజం అథారిటీ సీఈవోగా ఆమెకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది.
AP News | తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. టూరిజం ఎండీగా ఆమ్రపాలిని నియమించింది. అలాగే టూరిజం అథారిటీ సీఈవోగా ఆమెకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఇక కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. దీంతో కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచిఎం.ఎం.నాయక్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించింది. అలాగే జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి.వాణీమోహన్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగానూ వాణీమోహన్‌కు బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్‌ను రిలీవ్ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. ఇక తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు వెళ్లిన రోనాల్డ్ రోస్కు ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

