YS Jagan | నీకూ కుటుంబం ఉంది కదా.. ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan | తన కుటుంబాన్ని రాజకీయాల్లో లాగడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిపేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని జగన్ ప్రశ్నించారు.
YS Jagan | తన కుటుంబాన్ని రాజకీయాల్లో లాగడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిపేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని జగన్ ప్రశ్నించారు.
ఐటీడీపీ పేరుతో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, తన తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెట్టారని చెప్పారు. ఉదయ్ భూషణ్ అనే ఐటీడీపీ కార్యకర్తతో తన కుటుంబాన్ని తిట్టించారని తెలిపారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించారని.. ఆర్జీవీపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. సెన్సార్ బోర్డు అనుమతితోనే ఆర్జీవీ సినిమాలు విడుదల చేశారని తెలిపారు. వర్మకు సెన్సార్ బోర్డు అనుమతి ఉందని చెప్పారు. చంద్రబాబు ఎల్లో బ్యాచ్ ఏ సినిమాలైనా తీయొచ్చా అని ప్రశ్నించారు.
నీకు కుటుంబం ఉంది కదా.. మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలకు చూపించారా అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఎప్పుడైనా ఇంటికి పిలిచి రెండు పూటలా భోజనం పెట్టారా అని నిలదీశారు. వాళ్లు కాలం చేస్తే తలకొరివి పెట్టావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

