ఆనందయ్య మందుకు అనుమతి లేదు : ఏపీ ఆయుష్

అమరావతి : కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్య ఒమిక్రాన్ కు కూడా మందు ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఆయుష్ శాఖ అనుమతిని నిరాకరించింది. గుర్తింపు లేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మెడిసిన్‌గా భావించొద్దని స్పష్టం చేసింది. ఆర్సెనిక్ ఆల్బమ్, ఆయుష్-64 మాత్రమే ఆయుష్-64 మాత్రమే ఆయుష్ ప్రతిపాదిత మందులని ఏపీ ఆయుష్ శాఖ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఒమిక్రాన్‌ను నివారించే.. ఏ ఆయుర్వేద మందు ఉచిత సరఫరాకు , అమ్మకానికి గానీ తమ శాఖను సంప్రదించలేదని వెల్లడించింది. ప్రజలు నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మాస్కుల ధరించడం, భౌతిక దూరం పాటించడంతో కరోనా నుంచి రక్షణ పొందవచ్చని ఏపీ ఆయుష్ శాఖ వివరించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

