Home
Cinema
Akhil Akkineni Has Been Working Hard To Revive His Career With His Ambitious Project Lenin
పరశురామ్ దర్శకత్వంలో?
‘లెనిన్'తో సాలిడ్ హిట్‌ని అందుకున్నారు హీరో అఖిల్. ఆయన కెరీర్లో తొలి వందకోట్ల విజయంగా ‘లెనిన్' నిలవడం విశేషం. ఈ జోష్ ఇలాగే కొనసాగాలంటే కథల ఎంపిక విషయంలో ఆచితూచి ముందుకెళ్లాలి.
‘లెనిన్’తో సాలిడ్ హిట్‌ని అందుకున్నారు హీరో అఖిల్. ఆయన కెరీర్లో తొలి వందకోట్ల విజయంగా ‘లెనిన్’ నిలవడం విశేషం. ఈ జోష్ ఇలాగే కొనసాగాలంటే కథల ఎంపిక విషయంలో ఆచితూచి ముందుకెళ్లాలి. అందుకే ఇకనుంచి స్క్రిప్ట్ ఆ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండాలనుకుంటున్నారాయన. తాజాగా అఖిల్‌కి డైరెక్టర్ పరశురామ్ ఓ కథను వినిపించారట.
ఈ కథ విషయంలో అఖిల్ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. అఖిల్ శారీరకభాషకు తగ్గట్టుగా, మాస్, ఎనర్జిటిక్ క్యారెక్టరైజేషన్‌తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పరశురామ్ ఈ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే.. ‘ది ఫ్యామిలీ స్టార్’ తర్వాత పరశురామ్ నుంచి వచ్చే సినిమా ఇదే అవుతుంది. మరి దీన్ని ఎవరు నిర్మిస్తారు? అనేది తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

