Tragedy | బీచ్లో స్నానానికి వెళ్లిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి.. నలుగురిని కాపాడిన మెరైన్ పోలీసులు
Tragedy | సముద్రపు స్నానానికి వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు అలలకు కొట్టుకుపోగా మరో నలుగురిని పోలీసులు కాపాడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
అమరావతి : సముద్రపు స్నానానికి వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు అలలకు కొట్టుకుపోగా మరో నలుగురిని పోలీసులు కాపాడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం నూజివీడు ట్రిపుల్ ఐటీ(Triple IT Students) కి చెందిన ఐదుగురు విద్యార్థులు మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్లో స్నానానికి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన పెద్ద అలలకు ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు.
గమనించిన మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి నలుగురు విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. అయితే వీరిలో తోకల అఖిల్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. పోలీసుల గాలింపులో అఖిల్ మృతదేహాం మంగినపూడి బీచ్లో లభ్యమయ్యింది. మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

