గురువారం 24 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 15, 2020 , 18:08:14

కుర్తాళం పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్న టీటీడీ చైర్మన్ దంపతులు

కుర్తాళం పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్న టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుపతి : చాతుర్మాస దీక్షలో ఉన్న కుర్తాళం పీఠాధిపతి,జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి వారిని శనివారం టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి , ఆయన సతీమణి స్వర్ణలత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి పొంది ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని వారు కోరుకున్నారు.   తిరుమల స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరుకుంటూ శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి, రమ్య ఆనందభారతి మాతాజీకి తిరుమల స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందించి ఆశీస్సులు తీసుకున్నారు.


logo