తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
Tirumala| కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. 29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచిఉన్నారని వివరించారు. కాగా నిన్న శ్రీవారిని 66,001 మంది భక్తులు దర్శించుకోగా 38,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.01 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
తిరుమలకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులను, బాటిళ్లను వెంట తీసుకురావొద్దని మరోసారి సూచించారు. ఈనెల 1 నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. అలిపిరి వద్ద సిబ్బంది తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

