Andhrapradesh-news
- Nov 26, 2020 , 18:06:25
ఏపీలో కొత్తగా 1,031 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,65,705కు చేరింది. వైరస్ బారినపడిన వారిలో ఇవాళ 1081 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ బారినపడిన వారిలో ఇవాళ్టివరకు 8,46,120 మంది కోలుకున్నారు. మరో 12,615 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 6,970 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 67,269 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 98,55,316 శాంపిళ్లు పరీక్షించినట్లు పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్‌లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్‌టాక్ స్టంట్
- 24న భారత్-చైనా తొమ్మిదో రౌండ్ చర్చలు
MOST READ
TRENDING