తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలి : తోడేటి శంకర్ గౌడ్
తెలంగాణ ఉద్యమంలో వివిధ దశల్లో పోరాటం చేసిన వారిని గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యమకారుల రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ అన్నారు.
తాండూర్ : తెలంగాణ ఉద్యమం ( Telangana movement ) లో వివిధ దశల్లో పోరాటం చేసిన వారిని గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యమకారుల
రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ ( Todeti Shankar Goud ) అన్నారు. తాండూర్ మండల కేంద్రంలోని మినీ సురభి ఫంక్షన్ హాల్లో ఉద్యమకారుల వేదిక మండల అధ్యక్షులు చెప్యాల నిరంజన్ రావు అధ్యక్షతన తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ రెండున్నర ఏళ్లలో ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. కేశవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కమిటీ నిష్పక్షపాతంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.
అనంతరం ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్తూర్ శంకర్, జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం, బెల్లంపల్లి మండల అధ్యక్షులు అచ్చ సత్తయ్య, తాండూర్ మండల ఉద్యమకారులు మాసాడి శ్రీరాములు, ఆగమరావు, శేఖర్, మద్దిబోయిన అర్జున్, హనీఫ్, నర్సింహస్వామి, కొమరయ్య, రఘుపతి, జయరాం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

