కోటపల్లి, జనవరి 1 : మండలకేంద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండగా, షట్పల్లి, పంగిడిసోమారం, సర్వాయిపేట, కోటపల్లి గ్రామాల ప్రజలు భయం.. భయంగా గడుపాల్సి వస్తుంది.
ఎంపీపీ మంత్రి సురేఖ సాగు చేస్తున్న పామాయిల్ తోట వద్ద చిరుతపులి పాద ముద్రలను గుర్తించగా, రైతులు, కూలీలు ఆ వైపు వెళ్లేందుకు జంకుతున్నారు.