భూ సర్వే, రీ సర్వేతో సమస్యలు పరిషారం
భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియతో భూ సమస్యల పరిషారం సులభతరం కావడంతో పాటు భవిష్యత్‌లో భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. తాండూర్ మండలంలోని ద్వారకాపూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ జ్యోత్స్న, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు.
- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
తాండూర్, జూలై 28 : భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియతో భూ సమస్యల పరిషారం సులభతరం కావడంతో పాటు భవిష్యత్‌లో భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. తాండూర్ మండలంలోని ద్వారకాపూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ జ్యోత్స్న, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాస్‌తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టా, మోకా, వివరాలను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు హద్దులు ఖరారు చేస్తామని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రీ సర్వే అనంతరం అర్హుల పేరిట, భూ రికార్డులు సిద్ధమవుతాయని, డిజిటల్ మ్యాపింగ్‌తో భవిష్యత్‌లో భూ వివాదాలకు అడ్డుకట్టపడుతుందని పేర్కొన్నారు.
గ్రామంలో దాదాపు 90 శాతం భూములకు శాశ్వత పరిషారం జరిగిందని, మిగిలిన భూమి న్యాయస్థానంలో కొనసాగుతున్న వివాదాల తీర్పు అనంతరం పరిషారం అవుతుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మండల ప్రత్యేకాధికారి అంజయ్య, తహసీల్దార్, ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయాధికారి సుష్మతో కలిసి రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

