మౌలిక వసతులకు ప్రాధాన్యం
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు.
బోథ్, డిసెంబర్ 13: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని సాకెర గ్రామంలో మండల పరిషత్ నిధులు రూ.4లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారంప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల పర్యటన సందర్భంగా దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా మండల పరిషత్ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు ఎంపీపీని సర్పంచ్ శాలువాతో సన్మానించారు.
కార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ మీరాబాయి, కుమార్‌సింగ్, సొసైటీ చైర్మన్ ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

