కుమ్రంభీం ఆసిఫాబాద్
నిర్మల్ జిల్లా స్థాని క సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న హేమంత్ బోర్కడేను ప్రభుత్వం కలెక్టర్‌గా నియ మించింది.
- కలెక్టర్‌గా హేమంత్ బోర్కడే
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 10 : నిర్మల్ జిల్లా స్థాని క సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న హేమంత్ బోర్కడేను ప్రభుత్వం కలెక్టర్‌గా నియ మించింది. ఆయనను కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన హేమంత్ బోర్కడే ఐఏఎస్ ద్వారా అదనపు కలెక్టర్‌గా ఆసిఫాబాద్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు.
అనంతరం నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 8, 2020న నిర్మల్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలోనే నిర్మల్ జిల్లా లో పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతివనాలు, రైతు వేదికలు నిర్మించారు. దీంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ బదిలీ కాగా, వారం రోజులకే అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సైతం కుమ్రం భీం ఆసిఫాబాద్‌కు బదిలీపై వెళ్లడం గమనార్హం.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

