Home
Adilabad
On Sunday Goda Ranganayak Swami Kalyanam Was Performed With Grandeur According To Vaishnava Tradition
వైభవంగా గోదారంగనాయకుల కల్యాణం
మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం గోదా రంగనాయక స్వామి కల్యాణం వైష్ణవ సంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహించారు. యేటా ధనుర్మాసంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించ గా, భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
దండేపల్లి, జనవరి 14 : మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం గోదా రంగనాయక స్వామి కల్యాణం వైష్ణవ సంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహించారు. యేటా ధనుర్మాసంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించ గా, భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు రఘుస్వామి, సంపత్ స్వామి, వేదపారాయణదారు నారాయణశర్మ, అర్చకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్పై హరీశ్రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

