పట్టణంలోని ప్రాచీన భూనీల సమేత రంగనాథస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన గోదారంగనాథస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వాహకులు పట్టు వస్ర�
మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం గోదా రంగనాయక స్వామి కల్యాణం వైష్ణవ సంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహించారు. యేటా ధనుర్మాసంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించ గా, భక్తులు తర�