కల్తీ పెట్రోల్ విక్రయించిన బంక్ సీజ్
కల్తీ పెట్రోల్ విక్రయించిన ఓ బంక్‌ను అధికారులు సీజ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఓ బంక్‌లో పలువురు తమ వాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. కొద్దిసేపటికే అవి నడువకుండా ఆగిపోయాయి.
జన్నారం, జనవరి 7 : కల్తీ పెట్రోల్ విక్రయించిన ఓ బంక్‌ను అధికారులు సీజ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఓ బంక్‌లో పలువురు తమ వాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. కొద్దిసేపటికే అవి నడువకుండా ఆగిపోయాయి.
దీంతో అనుమానం వచ్చి వాహనాల్లో పోయించుకున్న పెట్రోల్‌ను తీసి చూశారు. కల్తీ జరిగినట్లు గుర్తించారు. బంక్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆర్ఐ గంగారాజు అక్కడికి చేరుకొని పంచనామా చేసి బంక్‌ను సీజ్ చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

