వెల్దండ మండలం గుండాలకు చెందిన పర్వత్‌రెడ్డి పవనపుత్ర హెచ్‌పీ పెట్రోల్ బం కులో బుధవారం సాయంత్రం రూ.200ల పెట్రోల్ పోయించుకొని కొంత దూరం వెళ్లేసరికే బైక్ ఆ గిపోయింది. పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న మెకానిక్ �
కల్తీ పెట్రోల్ విక్రయించిన ఓ బంక్‌ను అధికారులు సీజ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఓ బంక్‌లో పలువురు తమ వాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. కొద్దిసేపటికే అవి నడువకుండా ఆగిపోయాయి.