డివైడర్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి
బొలెరో| జిల్లాలోని నీలాయిపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకుపోతున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బొలెరోలో

నిర్మల్: జిల్లాలోని నీలాయిపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకుపోతున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ప్రయాణిస్తున్నవారిలో ఒకరు మృతి చెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే యాక్సిడెంట్ జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సంప్రదాయ ఆహారానికే జై!
పెన్షన్ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐ పెంపునకు కేంద్రం యోచన
ఓటర్లకు జిలేబీ, సమోసాలు!
తదుపరి సీఈసీగా సుశీల్ చంద్ర!
పంజాబ్ వ్యాక్సినేషన్ ప్రచారకర్తగా సోనూసూద్
మహారాష్ట్రలో 3 వారాల లాక్డౌన్? నేడు నిర్ణయం
పసి మనసులతో విష రాజకీయం
తల్లిదండ్రులూ.. బహుపరాక్!
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

