స్వర్ణ ప్రాజెక్ట్‌ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
స్వర్ణ ప్రాజెక్ట్ | సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. నదీమాతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.

నిర్మల్ : విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. నదీమాతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువన కురుస్తున్న వానల వల్ల స్వర్ణ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల ఊహించని రీతిలో స్వర్ణ ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు తెరవాల్సి వచ్చిందన్నారు.
దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై తీవ్ర నష్టం జరిగిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్ట్ గేట్లు తెరిచే సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

