మోసపోతే గోసపడుతాం..
మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడాల్సి వస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లి జీపీ పరిధిలోని మామిడిగూడ, దమ్మన్నపేట, పాత మామిడిపెల్లి జీపీ పరిధిలోని ఊట్లగూడెం కర్ణపేట జీపీ పరిధిలోని సామగూడెం, చెల్కగూడెం జీపీ పరిధిలోని ఇప్పలగూడెం గిరిజన గూడేల్లో స్థానిక నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు.
- మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు
- దండేపల్లి మండలంలో ఇంటింటా ప్రచారం..
దండేపల్లి, అక్టోబర్11: మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడాల్సి వస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లి జీపీ పరిధిలోని మామిడిగూడ, దమ్మన్నపేట, పాత మామిడిపెల్లి జీపీ పరిధిలోని ఊట్లగూడెం కర్ణపేట జీపీ పరిధిలోని సామగూడెం, చెల్కగూడెం జీపీ పరిధిలోని ఇప్పలగూడెం గిరిజన గూడేల్లో స్థానిక నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. ఇం టింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ పనిచేసే నాయకులను, ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో రానున్నది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారే అన్నారు. మంచిర్యాల గడ్డపై గులాబీ జెండా మరోసారి ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

