RTC Super Luxury bus | మందమర్రిలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా.. ఇద్దరికి గాయాలు
ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
హైదరాబాద్ : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మందమర్రికి చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి. సమాచారం అందకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఇవి కూడా చదవండి..
LPG Price Hike | సామాన్యుడిపై మరో భారం.. రూ.29 పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధర!
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

