వడదెబ్బతో బాలిక మృతి
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీదేవి(14) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబీకులు వివరాల ప్రకారం..
బోథ్, మే 5 : ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీదేవి(14) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబీకులు వివరాల ప్రకారం.. శ్రీదేవి సోమవారం రాత్రి వాంతులు, విరోచనాలు చేసుకున్నది. మంగళవారం బహిర్భూమికి వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో పడిపోయింది. కుటుంబీకులు గమనించగా అప్పటికే మృతి చెందిందని తండ్రి మారుతి తెలిపాడు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

