రాజ్యాంగ హక్కులు సమానంగా అందాలి
రాజ్యాంగ హక్కులు అందరికీ సమానంగా అందాలని మూవ్‌మెం ట్-21 జాతీయ కమిటీ సభ్యుడు ఎన్ ప్రేమకుమార్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్‌లో ఎం-21 డిగ్నిటీ ఫెస్ట్‌ను నిర్వహించారు. ఎం-21 ఉద్యమం సమష్టిగా కొనసాగుతుందన్నా రు.
- ఎం-21 జాతీయ కమిటీ సభ్యుడు ప్రేమ్‌కుమార్
సీసీసీ, నస్పూర్ 25 : రాజ్యాంగ హక్కులు అందరికీ సమానంగా అందాలని మూవ్‌మెం ట్-21 జాతీయ కమిటీ సభ్యుడు ఎన్ ప్రేమకుమార్ పేర్కొన్నారు. ఆదివారం నస్పూర్‌లో ఎం-21 డిగ్నిటీ ఫెస్ట్‌ను నిర్వహించారు. ఎం-21 ఉద్యమం సమష్టిగా కొనసాగుతుందన్నా రు.
గ్రామ, పట్టణ, నగరాల్లో ఎం-21 ఉద్య మం అంబేద్కర్ భావజాలంతో కొనసాగుతుందన్నారు. బడుగు, బలహీన, దళిత, గిరిజన ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఎం-21 ఉద్యమం మొదలయ్యిందన్నారు. అనంతరం ఎం-21 పుస్తకా న్ని ఆవిష్కరించారు. ఫెస్ట్‌లో ఎం-21 సభ్యు లు ఆటా పాటలతో ఉత్సాహంగా గడిపారు. మూఢ నమ్మకాల నిర్మూలనలపై నిర్వహించిన ఉమా మ్యాజిక్ షో ఆకట్టుకున్నది. కస్తూరి కళాకారిని నృత్యం ఆకట్టుకుంది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

