మురుగు నీరు.. మంచి నీరెలా సారు..
చేతి పంపు ఉన్నప్రాంతంలో మురుగు నీరు చేరి స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని జక్కెపల్లి గ్రామంలోని ఎస్టీ వాడలో ఉన్న చేతి పంపు చుట్టూ మురుగునీరు చేరింది.
వేమనపల్లి,ఫిబ్రవరి 18 : చేతి పంపు ఉన్నప్రాంతంలో మురుగు నీరు చేరి స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని జక్కెపల్లి గ్రామంలోని ఎస్టీ వాడలో ఉన్న చేతి పంపు చుట్టూ మురుగునీరు చేరింది. దీంతో తాగునీటిని తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేతి పంపు పక్కన ఎలాంటి డ్రైనేజీ లేకపోవడంతో నీరంతా రోడ్డుపైకి చేరి ఇండ్ల ముందు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
చేతి పంపు చుట్టూ ఫ్లాట్పారం లేకపోవడంతో గుంత ఏర్పడి నిత్యం మురుగు నీరు నిల్వ ఉంటున్నది. ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మురుగునీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

