అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులపై నిర్ల క్ష్యం వద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం తిర్యాణి మండలంలో నీతి ఆయోగ్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి రంజిత్కుమార్తో కలిసి పరిశీలించారు. అంగన్వాడీ, ఐకేపీ తదితర శాఖలకు చెందిన భవనాల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
- కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
- నీతి ఆయోగ్ ప్రత్యేక అధికారితో కలిసి పనుల పరిశీలన
తిర్యాణి, ఏప్రిల్ 13: నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులపై నిర్ల క్ష్యం వద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం తిర్యాణి మండలంలో నీతి ఆయోగ్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని నీతి ఆయోగ్ ప్రత్యేకాధికారి రంజిత్కుమార్తో కలిసి పరిశీలించారు. అంగన్వాడీ, ఐకేపీ తదితర శాఖలకు చెందిన భవనాల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
చెలిమెల గ్రామాన్ని సందర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అంగన్వాడీలకు సరాఫరా అవుతున్న పౌష్టికాహారాన్ని అర్హులకు అందేలా చూడాలని టీచర్కు సూచించారు. చెలిమెలలోని 30 పడకల దవాఖానను సందర్శించారు. ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి సీతారాం, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వేముల మల్లేశ్, ఎంఈవో అంజయ్య, వైద్యులు అక్షయ్, పల్లవి, కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

