ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
ఖానాపూర్లోని పద్మశాలీ సంఘం భవనంలో తెలంగాణ ఉద్యమ కర్త, ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు.
- చిత్రపటం వద్ద నివాళులర్పించిన పద్మశాలీలు
- తెలంగాణ ఉద్యమంలో సేవలను కొనియాడిన ప్రముఖులు
ఖానాపూర్, సెప్టెంబర్ 21 : ఖానాపూర్లోని పద్మశాలీ సంఘం భవనంలో తెలంగాణ ఉద్యమ కర్త, ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాల లు వేసి నివాళులర్పించారు. బాపూజీ ప్రసంగాల తో తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు వివరించి చైతన్య వంతులును చేశారని సంఘ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, నడిమట్ల రమేశ్, ఎనుగందుల నారయణ, నర్సయ్య, చిన్న భీమన్న, ఆంజయ్య, భీమేశ్, పద్మశాలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర
దస్తురాబాద్, సెప్టెంబర్ 21 : తెలంగాణ కోసం మూడు దశల ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారని ప్రధానో పాధ్యాయుడు బీ మల్లయ్య పేర్కొన్నారు. గొడి సెర్యాలలోని ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల లో గురువారం ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుల ర్పిం చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, రాధిక, వెంకట్రాజం, సత్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

