MLA Kova Laxmi | గిరిజన సంక్షేమ ఆశ్రమ విద్యార్థులు టాపర్లుగా నిలవడం అభినందనీయం : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
MLA Kova Laxmi | పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల విద్యార్థులు జిల్లాలో టాపర్లుగా నిలవడం అభినంద నీయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.
జైనూర్ : పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో ( Tenth Results ) గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల విద్యార్థులు జిల్లాలో టాపర్లుగా నిలవడం అభినందనీయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ( MLA Kova Laxmi ) అన్నారు. విద్యార్థులు పరచకి లోకేశ్వరి ( 542 ) మార్కులు, ఎం ఆర్థిక ( 537 ), ఏ,సంధ్యారాణి ( 535 ) అత్యధిక మార్కులు , బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించడంతో గురువారం ఆసిఫాబాద్ డీడీ రమాదేవి, పాఠశాల హెచ్ఎం పార్వతి, ఉద్యోగులతో కలిసి జిల్లా టాపర్లను శాలువలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందశాతం ఫలితాలు సాధించడం వెనుక విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కృషి ఎంతగానో ఉందని అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆసిపాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, ఆసిఫాబాద్ డీటీడీవో రమాదేవి, జీసీడీవో శకుంతల, ప్రధానోపాధ్యాయురాలు ఆత్రం పార్వతి, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

