కేసీఆర్ నోట ముక్రా (కే) మాట
నిర్మల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ ముక్రా కే గ్రామంపై ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామంలో మొత్తం ఇండియాలోనే బ్రహ్మాండమైన ఆవార్డులు తీసుకుంటున్నదని, మనందరికీ గౌరవం తెచ్చిపెడుతున్నదని కొనియాడారు.
- రాష్ట్రానికి గర్వకారణమంటూ ప్రశంసలు
ఇచ్చోడ జూన్ 4: నిర్మల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ ముక్రా కే గ్రామంపై ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామంలో మొత్తం ఇండియాలోనే బ్రహ్మాండమైన ఆవార్డులు తీసుకుంటున్నదని, మనందరికీ గౌరవం తెచ్చిపెడుతున్నదని కొనియాడారు.
పల్లె ప్రగతితో ముక్రా (కే) గ్రామం దేశంలోనే ఆదర్శంగా తయారైందని తెలిపారు. ప్రతి పల్లె ముక్రా (కే)ను ఆదర్శంగా తీసుకోవాలని, గ్రామంలో లక్ష మొక్కలు నాటి వంద శాతం బతికించడం అద్భుతమని సర్పంచ్ మీనాక్షిని ఆభినందించారు. ముఖ్యమంత్రిని బోథ్ ఎమ్మెల్యే బాపురావ్, సర్పంచ్ మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్ కలిశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

