Yogananda Saraswati | సమాజ శ్రేయస్సుకు హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి : యోగానంద సరస్వతి
Yogananda Saraswati | సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని ఆదిలాబాద్ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం మఠాధిపతి యోగానంద సరస్వతి పేర్కొన్నారు.
తాండూర్ : సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ( Hindus ) ఏకతాటిపై నడవాలని ఆదిలాబాద్ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం మఠాధిపతి యోగానంద సరస్వతి ( Yogananda Saraswati ) పేర్కొన్నారు. శనివారం తాండూర్ మండల కేంద్రంలో హిందూ సమ్మేళనంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైంద న్నారు. ఈ సనాతన ధర్మం ప్రతి రూపమే హిందూ సమ్మేళనమని అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు. హిందూ అనేది మతం కాదని, హిందూ ధర్మం ఒక జీవన విధానమని పేర్కొన్నారు.
హైందవ ధర్మ పరిరక్షణకు ప్రజలంతా భక్తి భావంతో దేశం కోసం, ధర్మం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సహప్రాంత సద్భావన ప్రముఖ్ గోనె భూమయ్య,కార్యవాహిక పొన్నవేని లక్ష్మి, హిందూ సమ్మేళన సమితి తాండూర్ మండల కమిటీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మద్దికుంట రామచందర్, దేవరకొండ రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

