పోలింగ్ సామగ్రి, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన.. జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆదిలాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 5 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను ఆదిలాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంతు నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జి.రాజు, నోడల్ అధికారి ఫణిందర్, మెప్మా పీడీ రాజు ఉన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో..
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటెషన్ కేంద్రం, ఎన్నికల ప్రచార వాహనాల అనుమతి కేంద్రాల్లో ఏర్పాట్లు, రిజిస్టర్లను పరిశీలిం కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్రావ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేత తదితరులు ఉన్నారు.
ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉండాలి..
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉండాలని కలెక్టర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి జరగనున్న రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో గురువారం జడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. మాస్టర్ ట్రెయినర్ లక్ష్మణ్ ఎన్నికల నియమావళి, ఈవీఎంల నిర్వహణ, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు హనుమంతు నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జి.రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

