Ambali Centre | ప్రయాణికుల కోసం అంబలి కేంద్రం పంపిణీ ప్రారంభం
Ambali Centre | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద ఇందిరానగర్ శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థాన ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు.
రెబ్బన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద ఇందిరానగర్ శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థాన ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ( Ambali Centre ) ప్రారంభించారు. రెబ్బన తహసీల్దార్ సూర్య ప్రకాష్, ఎస్సై వెంకట కృష్ణ అంబలి పంపిణీ ని ప్రారంభించారు.
గత 8 సంవత్సరాలుగా దేవాల వినోద్ స్వామి నిస్వార్ధంగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు చేస్తు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రతి ఏటా వేసవిలో మూడు నెలలు అంబలి పంపిణీ చెయ్యడం అభిందనీయమని పేర్కొన్నారు . వివిధ పార్టీలకు చెందిన నాయకులు దేవార వినోద్ స్వామిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెబ్బన ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

