కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయాలి
ర్మల్ జిల్లా కేంద్రంలోని నూతనంగా చేపట్టిన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మౌలిక సదుపాయలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
- నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, డిసెంబర్ 28 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని నూతనంగా చేపట్టిన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి మౌలిక సదుపాయలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో భవన నిర్మాణ పనులపై బుధవారం సమీక్ష నిర్వహిం చారు. భవన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సముదాయాల వద్ద రోడ్లు, సీసీ రోడ్లు, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. అనంతరం ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు, రోడ్లను పరిశీలించి వేగంగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

